ప్రియాతి ప్రియమయిన నెథర్లాండ్స్ తెలుగు స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
అందరూ కొత్త సంవత్సరాన్ని కొంగ్రొత్తగా జరుపుకునే తరుణంలో, ఈ జనవరి 17 తేదీన మనందరం కలిసి Uithoorn లో సంక్రాంతి పండుగ జరుపుకొనుటకు మన NLTC తరపున ప్రణాళిక రూపొందిస్తున్నాము.
Note: Dinner (Authentic Telugu Ruchulu) /విందు (అసలైన తెలుగు రుచులు) Dinner is included in the registration price.
మీరందరూ తప్పకుండా వస్తారని ఆశిస్తూ రావాలని కాంక్షిస్తూ…
Timing: 17th January , Saturday 14:00 – 20:00
Venue: De Merodelaan 1, 1422 GB Uithoorn
Note: College students will receive an additional discount of 3 Euros, which can be verified at the event location. The discount amount will be refunded by the Registration team.
Enjoy peace of mind with ample free parking available close to the venue.